పత్తికొండ: గెలిచిన ఎంపీటీసీ సభ్యులకు నేతల సూచనలు
పత్తికొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీటీసీ సభ్యులతో కీలక భేటీ. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజేతలకు సూచనలు.