ఖిలా వరంగల్: వరంగల్: ప్రేమ జంటను వేధిస్తున్న ముఠాతో ఘర్షణ, యువకుడి హత్య - నలుగురు అరెస్ట్
వరంగల్ జిల్లా మామునూరులో ప్రేమ జంటలను బెదిరిస్తున్న ముఠా చేతిలో మేకల గౌతమ్ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి కత్తి, ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వెంకటేశ్ తెలిపారు.