మందమర్రి: మంచిర్యాలలో జనసేన ఘన విజయోత్సవాలు: బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసిన కార్యకర్తలు
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించడంతో మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.