తిమ్మాపూర్ ఎల్ఎండీ కాలనీ: 32వ బాలల సైన్స్ కాంగ్రెస్: రాష్ట్ర స్థాయికి ఎంపికైన 5 ప్రాజెక్టులు
జిల్లా సైన్స్ మ్యూజియంలో జరిగిన 32వ బాలల సైన్స్ కాంగ్రెస్ లో 130 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వాతావరణం, ఆరోగ్య సమస్యలపై రూపొందించిన ప్రాజెక్టుల నుండి ఐదు ప్రాజెక్టులను జ్యూరీ రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసింది. ఈ నెలలో రాష్ట్ర స్థాయి ప్రదర్శన జరగనుంది.