గద్వాల్: వెంకటాపురంలో అంగరంగ వైభవంగా శ్రీ పాగుంట వెంకటేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్ఠాపన
గద్వాల నియోజకవర్గం వెంకటాపురంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దశావతార, ధ్వజస్తంభ మరియు నవగ్రహ పునః ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.