మోత్కూర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మందుల సామేలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు గారు ఆయనను కొడంగల్‌లోని నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.