కాకినాడ రూరల్: కాకినాడలో జనవరి 1 నుంచి సంజీవిని ప్రాజెక్టు: డిజిటల్ వైద్య సేవలకు వేగవంతమైన ఏర్పాట్లు
కాకినాడ జిల్లాలో 2027 జనవరి 1 నుంచి సంజీవిని డిజిటల్ వైద్య ప్రాజెక్టు అమలు కానుంది. 65 కేంద్రాల్లో వర్చువల్ వైద్య సలహాలు, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు, ABHA ఐడీ అనుసంధానంతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.