వరంగల్: కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి యత్నం - అడ్డుకున్న పోలీసులు
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వరంగల్ పోచమ్మ మైదాన్ వద్ద కాంగ్రెస్ ఎస్సీ విభాగం నేతలు నిరసన చేపట్టారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.