బాపట్ల: చిన్నగంజాం మండల ఎంపీపీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలంలో ఎంపీపీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 19న ఎంపీపీ ఎన్నికలు మరియు ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ధనలక్ష్మి తెలిపారు. ఎంపీటీసీలందరూ ఈ ప్రక్రియను గమనించాలని సూచించారు.