గద్వాల్: గద్వాల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు కలెక్టర్ వార్నింగ్
గద్వాల జిల్లాలో ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అద్దెకివ్వడం లేదా అమ్మడం చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరించారు. లబ్ధిదారులు తప్పనిసరిగా ఇండ్లలోనే నివసించాలని, లేని పక్షంలో నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.