ప్రసిద్ధిగాంచిన లోనిభద్రకాళి ఆలయంలో భక్తుల ఇబ్బందులు. పడుతున్నారు, ధర్మకర్తలు విధులు ఏంటో తెలుసుకోవాలంటున్న భక్తులు
ప్రసిద్ధిగాంచిన వరంగల్ పట్టణంలోనిభద్రకాళి ఆలయంలో భక్తుల ఇబ్బందులు. పడుతున్నారు ధర్మకర్తల రూపంలో ప్రత్యేక దర్శనాలుధర్మకర్తలు అయితే తెలిసిన వారికి దర్శనం చేయించడం, గుడిలో అజమాయిషీ చెలాయించడమేనా మీ పన అని సామాన్య భక్తులు అంటున్నారు ఆదివారం రోజు తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం ఉదయం 8 గంటలకు వస్తే మధ్యాహ్నం 12 అయినా దర్శనం కావడం లేదని సామాన్య భక్తులు అంటున్నారు. అలాగే ధర్మకర్తల విధులు ఏంటో తెలుసుకొని ఉంటే బాగుండు కదా అని సామాన్య భక్తులు గుసగుసలాడుకుంటున్నారు ధర్మకర్తల ముసుగులో రాజకీయ నాయకులు వారి బంధువులనే పంపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.