ఆదోని: ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నమ్మ దంపతులతో మున్సిపల్ కమిషనర్ భేటీ
Adoni, Kurnool | Nov 12, 2026 కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నమ్మ, మల్లప్ప న్యాయాకర్ దంపతులను మున్సిపల్ కమిషనర్, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. వారి నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు.