నాగర్ కర్నూల్: స్వచ్ఛ భారత్ దినోత్సవం వేళ పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం
గాంధీ జయంతిని పురస్కరించుకుని నాగర్ కర్నూల్ మున్సిపల్ పారిశుధ్య కార్మికులను బీజేపీ నేతలు సన్మానించారు. సమాజ ఆరోగ్యం కోసం వారు చేస్తున్న సేవలను గుర్తించి, వారి కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.