భీమిలి: సింహాచల క్షేత్రాన్ని సందర్శించిన నేపాల్ ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ జితేంద్ర బస్నెట్
విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ సదస్సు కోసం వచ్చిన నేపాల్ జాయింట్ సెక్రటరీ జితేంద్ర బస్నెట్ సింహాచల నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు.