నంద్యాల అర్బన్: వినాయక చవితి పూజ సామాగ్రి కోసం టేక్కే మార్కెట్ యార్డ్ కు వెళ్ళండి : వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి
Nandyal Urban, Nandyal | Sep 13, 2026
వినాయక చవితి సందర్భంగా వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి ప్రజలకు పలు సూచనలు చేశారు. పండగకు సంబంధించిన పూజా సామగ్రి కోసం టెక్కే మార్కెట్ యార్డులో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. గాంధీ చౌక్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా డీజే పర్మిషన్ లేదని స్పష్టం చేశారు. వినాయక మండప నిర్వహకులు పోలీసులకు సహకరిచాలన్నారు.