Public App Logo
Jansamasya
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल

కొండపి: మర్రిపూడి లో మాజీ మంత్రి వైసిపి నాయకుడు అంబటి రాంబాబు పై పోలీసులకు ఫిర్యాదు చేసిన టిడిపి నాయకులు

Kondapi, Prakasam | Feb 7, 2026
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మర్రిపూడి పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ శనివారం తెలిపారు. రాంబాబుపై ఇటీవల మండల టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రేగుల వీరనారాయణ, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చేరెడ్డి నర్సారెడ్డి ఫిర్యాదు చేశారు.

MORE NEWS