ఖానాపూర్: ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో తనిఖీలు చేపట్టిన నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి
వరంగల్ జిల్లా ఖానాపూర్ పోలీస్ స్టేషన్ను నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, పరిసరాలను పరిశీలించిన ఆయన, స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.