దామరచర్ల: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఇంజనీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్-1 యూనిట్-1లో 15 రోజులుగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడానికి కారణమైన ఇంజనీర్ సురేష్ నాయక్ పై సస్పెన్షన్ వేటు పడింది. జెన్కో సీఎండీ హరీష్ ఈ నిర్ణయం తీసుకున్నారు.