నర్సంపేట: నర్సంపేటలో విగ్రహం తొలగింపుపై వినోద్‌కుమార్ ఆగ్రహం
వరంగల్ జిల్లా నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించడంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మండిపడ్డారు. 1,500 మంది పోలీసులతో విగ్రహాన్ని తొలగించడం సరికాదని, ప్రైవేట్ స్థలంలో ఉన్న విగ్రహాన్ని తొలగించే అధికారం ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు.