వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వం ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి.
వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిని,ప్రజలకు అందుబాటులోకి రావడానికి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం క్షేత్రస్థాయిలో ఆసుపత్రిని కలెక్టర్ నారాయణరెడ్డి సందర్శించి,ఆసుపత్రి నిర్మాణ పనుల్లో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు.