వికారాబాద్: 2023 సంవత్సరంలో జిల్లా పోలీసులు చేదించిన కేసులు, లక్ష్యాల వార్షిక బులెటిన్ ఆవిష్కరించిన ఎస్పీ కోటిరెడ్డి
2023 సంవత్సరంలో వికారాబాద్ జిల్లా పోలీసు అధికారులు చేదించిన కేసులు,సాధించిన లక్ష్యాలు, అవేర్నెస్ కార్యక్రమాలు,పోలీసు అధికారులు చేసిన మంచి పనులు,మొదలన్ని విషయాలు కలిపి రూపొందించిన 2023 సంవత్సరం వార్షిక పోలీస్ బులలెటిన్ ను ఈరోజు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రారంభించారు.