Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

పార్వతీపురం: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జాతీయ పతాకం ఆవిష్కరణ

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా అధికారులు పాల్గొన్నారు.

MORE NEWS