హుజూర్ నగర్: హుజూర్ నగర్ ముత్యాలమ్మ జాతర: క్యూలైన్లలో భక్తుల అవస్థలు, స్పృహ తప్పి పడిపోతున్న మహిళలు
హుజూర్నగర్ ముత్యాలమ్మ జాతరలో దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూలైన్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస మంచినీటి సదుపాయం లేక, గంటల తరబడి వేచి చూడటంతో మహిళలు అస్వస్థతకు గురవుతున్నారు. వెంటనే సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.