పుంగనూరు: అన్నమయ్య జిల్లా: మోడల్ స్కూల్ విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం అడవినాథునికుంట ఏపీ మోడల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ముడిపనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ సృజన ఆధ్వర్యంలో 93 మంది విద్యార్థినులకు దోమతెరలను పంపిణీ చేశారు.