బాపట్ల: బాపట్ల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల: వివరాలు ఇవే
బాపట్ల జిల్లాలో తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. మార్టూరు, పర్చూరు, యద్దనపూడి, ఇంకొల్లు, చినగంజాం, కారంచేడు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 15 నుంచి 17 వరకు నామినేషన్లు, 26న పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు జరగనుంది.