మామిడికుదురు: సెప్టెంబర్ 17 నుంచి సంకల్ప దివస్ కార్యక్రమాలు: సోము వీర్రాజు
ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఈనెల 17 నుంచి వచ్చేనెల 17 వరకు 'సంకల్ప దివస్' కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు MLC సోము వీర్రాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.