నర్సీపట్నం: స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కలిసిన నూతన జెడ్పీటీసీలు: పలు సూచనలు
నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని నూతన జెడ్పీటీసీలు రాష్ట్ర స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా గెలుపు ధ్రువపత్రాలను స్పీకర్ చేతుల మీదుగా అందుకున్నారు. ప్రజలకు నిరంతరం సేవ చేయాలని స్పీకర్ వారికి సూచించారు.