Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
No video available

కర్నూలు: అవినీతిపై ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి: కర్నూలు ఏఐవైఎఫ్ నాయకులు

India | Jun 13, 2025
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలులో డీఆర్వో వెంకటేశ్వర్లుకు వినతిపత్రం ఇచ్చారు. 2019-24కు సంబంధించి ఆడిట్ జరుగుతున్న సందర్భంగా డీఎంహెచ్ వో కార్యాలయ సిబ్బంది ఏరియా ఆసుపత్రుల నుంచి రూ.5,000 నుంచి రూ.8,000 వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు.
కర్నూలు: అవినీతిపై ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి: కర్నూలు ఏఐవైఎఫ్ నాయకులు - India News