ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లు: పోలీసుల కట్టుదిట్టమైన భద్రత
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇప్పటివరకు 6గురు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.