కరీంనగర్: రాహుల్ గాంధీని చూసి బీజేపీకి వణుకు: కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్
కరీంనగర్లో బీజేపీ ర్యాలీపై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శలు. రాహుల్ గాంధీని చూసి ప్రధాని మోదీ, బీజేపీ నేతలు భయపడుతున్నారని ఆరోపణ. అభివృద్ధి పనుల్లో బీజేపీ విఫలమైందని మండిపడిన నరేందర్ రెడ్డి.