గజపతినగరం: గంట్యాడ పంచాయతీ ఎన్నికలు: నవంబర్ 18 నుంచి నామినేషన్లు ప్రారంభం
గంట్యాడ మండలంలో 36 గ్రామ పంచాయతీలకు నవంబర్ 29న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 9 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 18న ప్రారంభమవుతుంది.