వికారాబాద్: జిల్లాలో మంజూరైన వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి: కలెక్టర్ నారాయణరెడ్డి.
వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే మంజురై వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి శనివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రతిరోజు టార్గెట్ పెట్టుకొని నాణ్యతతో పని చేసి పురగతిలోకి తీసుకురావాలని ఆదేశించారు.