పెంట్లవెల్లి: పెంట్లవెల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
పెంట్లవెల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా పరిశీలించారు. గుడిసెల్లో నివసించే వారికి ప్రాధాన్యత ఇస్తామని, అర్హులైన వారికి నిధులు అందజేస్తామని మంత్రి తెలిపారు.