విశాఖపట్నం: విశాఖలో వైసీపీకి షాక్: జనసేనలో చేరిన 36వ వార్డు వైసీపీ మహిళా అధ్యక్షురాలు కాకి పద్మ
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 36వ వార్డు వైసీపీ మహిళా అధ్యక్షురాలు, మాజీ స్టేట్ వేర్హౌస్ డైరెక్టర్ కాకి పద్మ జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థి మాసిపోగు మేరీ జోన్స్ పాల్గొన్నారు.