జగిత్యాల రూరల్: జగిత్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి - పీఏసీఎస్ చైర్మన్
జగిత్యాల జిల్లా చల్గల్, దరూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ కొలుగూరి దామోదర్ రావు పరిశీలించారు. ధాన్యం తూకం, రవాణా విషయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అధికారులు సమన్వయంతో పనిచేసి సజావుగా కొనుగోళ్లు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.