అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలో అయ్యప్ప స్వామి ఆలయం వెనకవైపు గుర్తుతెలియని మగ శవం లభ్యం పోలీసులు కేసు నమోదు చేసి
Anantapur Urban, Anantapur | Aug 17, 2026
అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలో అయ్యప్ప స్వామి ఆలయం వెనకవైపు గుర్తుతెలియని మగ శవం లభ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సోమవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో కలకలం రేపాయి సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసిన పోలీసులు.