ప్రత్తిపాడు: అన్నవరం రత్నగిరిలో కార్తీక మాస సందడి: పోటెత్తిన భక్తులు
కార్తీక మాసం సందర్భంగా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. రత్నగిరిపై విద్యుత్ దీపాల అలంకరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.