చోడవరం: చిన్నపిల్లల్లో న్యుమోనియా నివారణపై అవగాహన: రోలుగుంట పీహెచ్సీ అధికారుల పిలుపు
ప్రపంచ న్యుమోనియా దినోత్సవం సందర్భంగా రోలుగుంట పీహెచ్సీలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఫిబ్రవరి 28 వరకు మండల వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. పిల్లల్లో శ్వాస సంబంధిత లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించి, టీకాలు వేయించాలని సూచించారు.