Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

అనంతపురం అర్బన్: ఈనెల 6వ తేదీన జిల్లాలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన : జిల్లా కలెక్టర్ ఆనంద్

Anantapur Urban, Anantapur | Apr 4, 2026
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 06వ తేదీన అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించి సవరించిన షెడ్యూల్ వివరాలను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఒక ప్రకటనలో వెల్లడించారు.సవరించిన పర్యటన వివరాలు : సోమవారం ఉదయం 09:30 గంటలకు:గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని నివాసం నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరుతారు.​ఉదయం 11:10 గంటలకు :*అనంతపురం జిల్లా యాడికి మండలం వేములపాడు గ్రామంలోని కస్తూర్బా పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

MORE NEWS

No related stories for this location.