చోడవరం: రోలుగుంట కేజీబీవీలో కొత్త కళాశాల భవనం, ఆధునిక వసతులు ప్రారంభం
రోలుగుంట కేజీబీవీని ఇంటర్మీడియట్ స్థాయికి పెంచి రూ.1.64 కోట్లతో నూతన భవనం, సైన్స్ ల్యాబ్, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాఠశాలను ఆధునీకరించారు. ఈ మార్పులతో 280 మంది విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.