పటాన్చెరు: గీతం వర్సిటీలో ప్రొఫెసర్ బి. యజ్ఞనారాయణ ప్రత్యేక ఉపన్యాసం
గీతం డీమ్డ్ యూనివర్సిటీలో సహజ సంకేతాల ప్రాసెసింగ్‌పై ప్రొఫెసర్ బి. యజ్ఞనారాయణ ఉపన్యాసం ఇచ్చారు. స్పీచ్ ప్రాసెసింగ్, ఏఐ, ఎల్ఎల్ఎం మరియు జెనరేటివ్ ఏఐ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. భారతదేశ మేధో వారసత్వాన్ని యువత ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.