అమ్రాబాద్: అమ్రాబాద్‌లో ఘనంగా కాళోజీ జయంతి: జలసాధన దీక్ష దినంగా ప్రకటన
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లో కాళోజీ జయంతిని ఉమ్మడి పాలమూరు జలసాధన దీక్ష దినంగా పాటించాలని ప్రజా సంఘాలు నిర్ణయించాయి. మండలంలో సాగునీటి సమస్యపై ప్రభుత్వం స్పందించాలని నాయకులు డిమాండ్ చేశారు.