పలమనేరు సమీపంలోని మదర్ థెరిసా కళాశాలలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో, బీసీఏ మొదటి సంవత్సరం విద్యార్థి చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.