గన్నవరం: అయినవిల్లి సిద్ధి వినాయక ఆలయంలో భక్తుల సందడి: కార్తీక శుద్ధ విదియ విశేషాలు
కార్తీక శుద్ధ విదియ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు.