కొత్తపేట: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి రూ. 10 లక్షల భారీ విరాళం
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి హైదరాబాద్కు చెందిన భక్తులు రూ. 10 లక్షల విరాళాన్ని అందించారు. కాటేజ్ విశ్రాంతి గదుల నిర్మాణం కోసం ఈ నిధులను దాతలు సమర్పించారు.