మహబూబాబాద్: మహబూబాబాద్ కౌన్సిలర్ తల్లిని పరామర్శించిన చైర్ పర్సన్ జ్యోతి రమేష్ నాయక్
మహబూబాబాద్ 1వ వార్డు కౌన్సిలర్ ధూపాటి స్పందన వినయ్ తల్లిగారిని మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి రమేష్ నాయక్ గారు పరామర్శించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.