పూతలపట్టు: కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.