విశాఖపట్నం: విశాఖపట్నంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
విశాఖపట్నం ఉత్తర జోన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని పోలింగ్ కేంద్రం మరియు మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ డెస్క్‌ను జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్ కిశోర్ పరిశీలించారు. ఈ మేరకు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.