Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

కర్నూలు: వాల్మీకి/బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కర్నూల్ ఎంపీ డిమాండ్

India | Dec 11, 2025
వాల్మీకి/బోయ కమ్యూనిటీని కేంద్ర ఎస్టీ జాబితాలో చేర్చాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పార్లమెంట్‌లో జీరో అవర్‌లో కేంద్రాన్ని కోరారు. దశాబ్దాలుగా సామాజిక–ఆర్థిక వెనుకబాటుతనంలో ఉన్న ఈ వర్గం ఇప్పటికీ వివిధ ప్రాంతాల్లో భిన్నంగా వర్గీకరించబడుతోందని పేర్కొన్నారు. 1961 డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్ సిఫార్సులు, 2017 సత్యపాల్ కమిటీ నివేదిక, ఏపీ శాసనసభ ఏకగ్రీవ తీర్మానాలు ఉన్నా కూడా ఎస్టీ జాబితాలో చేర్చడంలో పురోగతి లేకపోవడం దురదృష్టకరమన్నారు. వెంటనే ఎస్టీ హోదా ఇచ్చి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కేంద్రాన్ని కోరారు.
కర్నూలు: వాల్మీకి/బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కర్నూల్ ఎంపీ డిమాండ్ - India News