మహబూబాబాద్: జీవో నెంబర్ 97 రద్దు చేయాలి: అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ నిరసన
పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిన జీవో 97ను రద్దు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసనలో జిల్లా కార్యదర్శి బి. విజయసారథి మాట్లాడుతూ, పాలిటెక్నిక్ విద్యను యధావిధిగా కొనసాగించాలని కోరారు.